మీ భాగస్వామ్యం

స్వరనిధికి సాదర స్వాగతం.
అపురూపం...మీ భాగస్వామ్యం!

స్వరనిధి చేస్తోన్న ఈ సంగీత మహాయజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. గాయనీ,గాయకులుగా, దాతలుగా, సభ్యులుగా, వ్యాఖ్యాతలుగా,కార్య కర్తలుగా,మరియు మరెన్నో రూపాలలో స్వరనిధి కార్యక్రమాలలో పాల్గొనవచ్చును. ఘనమైన భారతీయ సంప్రదాయ సంగీతాన్ని పరిరక్షించుకునే మహదావకాశం పొందవచ్చును.

రండి! భారతీయ సంప్రదాయ సంగీత వైభవం ప్రపంచానికి చాటి చెప్పుదాం!!!

పన్ను మినహాయింపు

స్వరనిది సె.80G ఆదాయపు పన్ను మినహాయింపు కుడా పొందింది

నా మాట

సరస్వతీ అమ్మవారి పల్లకీ మోసే బోయి లలో నేనూ ఒకడిని ఈ నాప్రయత్నం రేపటి తరాలకు మార్గ దర్శనం చేయాలని
శుభం భూయాత్

మరిన్ని వివరాలకు

స్వరనిది
7-హెచ్ 11
పంచవటి కాలని
మణికొండ
హైదరాబాద్ ..500089
తెలంగాణ రాష్ట్రం
ఇండియా


సెల్ నంబరు : +91 98484 98344
ఈ మెయిల్ : swaraveena72@gmail.com
Book a Show : +91 98484 98344NEWS UPDATES